New Hyundai Tucson: ధర ఇంకా ఫీచర్లు?

Purushottham Vinay
హ్యుందాయ్ కంపెనీ తన నాలుగో తరం Tucson ఎస్‌యూవీ ధరను రివీల్ చేసింది. ఇక రెండు ట్రిమ్ లెవల్స్‌లో ఈ కారు మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. వీటిలో బేస్ మోడల్ అయిన ప్లాటినం ట్రిమ్ ధర వచ్చేసి రూ.27.69 లక్షల నుంచి ప్రారంభం కానుంది.అయితే టాప్ ఎండ్ వేరియంట్ అయిన సిగ్నేచర్ ట్రిమ్ మోడల్ ధర తెలియరాలేదు. ఇంకా దీనికి సంబంధించిన బుకింగ్స్ గత నెల జులై 19వ తేదీ నుంచి ప్రారంభం అయ్యాయి.ఇక ముందు వెర్షన్ కంటే మెరుగైన ఫీచర్లతో ఈ కారును కంపెనీ లాంచ్ చేసింది. ఇందులో లెవల్ 2 ఏడీఏస్ (అడ్వాన్స్‌డ్ {{RelevantDataTitle}}