రామ్ నిర్మాత "స్రవంతి" రవికిషోర్ తమ్ముడు మురళి పోతినేని కొడుకు.నట శిక్షకుడు 'ఎన్.జె.భిక్షు' దగ్గర నటనలో శిక్షణ తీసుకున్నాడు.రామ్ నటించిన మొదది చిత్రం 'దేవదాసు" .ఇందులో ఇలియానా కథానాయిక. వై.వీ.ఎస్. చౌదరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2006 జనవరి 11 న విడుదలై బాక్సాఫీసు వద్ద భారీ విజయాన్ని అందుకోవడమే కాక రామ్ కి ఫిలిం ఫేర్ సౌత్-ఉత్తమ నూతన నటుడు అవార్డును అందించిoది.శ్రీనువైట్ల డైరెక్ట్ చేసిన 'రెడీ' లో రామ్ నటించాడు. 2009 లో రెండు చిత్రాల్లో నటించాడు. ఒకటి మస్కా కాగా ఇంకోటి గణేష్. మస్కా చిత్రం హిట్ కాగా గణేష్ చిత్రం పరాజయం చవి చూసింది.ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రంతో రామ్ పెద్ద హీరోల్లో ఒకడయ్యాడు .దానితో పాటు రామ్ కి 'లవర్ బాయ్' ఇమేజ్ సొంతమయిoది.వరుసగా సినిమాలలో నటిస్తూ సినిమాలు చేస్తూ జయాపజయాలను లెక్క చేయకుండా సినిమాలలో నటిస్తూ ప్రేక్షక ఆదరణ పొందుతూ ఉన్నాడు.2021లో విడుదల అయిన 'రెడ్' మూవీ ఆయనకు తన జీవితంలోనే పెద్ద హిట్‌గా నిలిచింది.రీమేక్ ఐన తన నటనతో రామ్ విమర్శకుల ప్రశంశలు పొందారు.అది యాక్షన్ మూవీ అయినప్పటికి రామ్ కి 'లవర్ బాయ్' ఇమేజ్ తనని విడిచి వెళ్ళడం లేదంట.తనకి అన్ని లవ్ స్టొరీలతోనే డైరెక్టర్స్ తన వద్దకి రావటమే దీనికి కారణo.రామ్ పోతినేని తన నెక్స్ట్ మూవీ బోయపాటితో చేయబోతున్నాడు.తన 'లవర్ బాయ్' ట్యాగ్ ను తీసేయడానికి బోయపాటి తనకి హెల్ప్ చేయగలడని రామ్ నమ్ముతున్నాడు.మేకర్స్ ఈ విషయాన్ని త్వరలోనే ఆఫిషియల్ గా ప్రకటించనున్నారు.తను చేసింది తక్కువ సినిమాలు చేసిన తను డైరెక్ట్ చేసిన హీరోలందరికీ భారీ యాక్షన్ హిట్స్ ఇచ్చాడు.అందులో బాలకృష్ణతో చేసిన సింహా,లెజెండ్ సినిమాలతో బోయపాటి యాక్షన్ సినిమాలకి కేరాఫ్ అడ్రెస్‌గా మారారు.అందరికి తన సినిమాలతో హిట్ ఇచ్చిన బోయపాటి పోతినేని రామ్ కి బ్లాక్ బస్టర్ ఇస్తాడో లేదో చూడాలి..!!
మరింత సమాచారం తెలుసుకోండి: