అబ్బాయిలు.. ఈ ఐదు రాశుల అమ్మాయిల జోలికి అస్సలు పోవద్దు..!
1, వృశ్చికం రాశి: వృశ్చిక రాశి అమ్మాయిలు చాలా సీరియస్ గా ఉంటారు. పద్ధతులు, భావోద్వేగాలకు మీరు పసిద్ది. కన్పిడెన్స్ గా ఉంచేందుకు ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. అబద్ధాలు, అవినీతికి అస్సలు నహించరు. ఎందుకంటే..వృశ్చిక రాశి అమ్మాయిలు లోతైన భావోద్వేగాలు కలిగి ఉంటారు. అవి అర్థంగా కానప్పుడు చాలా కఠినంగా మారిపోతారు.
2, సింహరాశి: సింహరాశి అమ్మాయిలు సెల్స్ రెస్పెక్ట, బాగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో ఉంటారు. నాయకత్వాన్ని కోరుకుంటారు. కొన్ని కొన్ని సమయాల్లో చాలా స్ట్రాంగ్ గా, కటువుగా ఉంటారు. మితిమీరిన గౌరవం, అవమానాన్ని తట్టుకోలేకపోవడం ఈ రాశి అమ్మాయిలు కఠినత్వానికి కారణం.
3, కర్కాటక రాశి: కర్కాటక రాశి అమ్మాయిలు సున్నితమైన భావోద్వేగాలను కలిగి ఉంటారు. వారు సులభంగా బాధపడవారు. వీరిని సరిగ్గా అర్థం చేసుకోకపోతే కఠినంగా మారే అవకాశం ఉంది. ఎమోషనల్ సెన్సిటివిటీ, ప్రోడెక్టివ్ నాచర్ కారణంగా ఈ రాసి అమ్మాయిలు తీవ్రమైన పరిస్థితుల్లో కఠినంగా మారిపోతారు.
4, కుంభరాశి: కుంభరాశి అమ్మాయిలు స్వాతంత్రత, వ్యక్తగత స్వేచ్ఛకు ఎక్కువ విలువను ఇస్తారు. సమాజంతో లేదా పద్ధతులతో వీరు విభేదిస్తుంటారు. భావోద్వేగాలకు వీరు అసలు కంట్రోల్ చేసుకోలేరు.
5, కన్య రాశి: కన్యా రాశి అమ్మాయిలు విశ్లేషణాత్మకంగా ఉంటారు. కంప్లీట్ నెస్ కోరుకుంటారు. ఈ క్రమంలో
ఇతరులతో కఠినంగా వ్యవహరిస్తారు. ఎదుటివారి నుంచి అధిక ప్రతికూలతలు ఎదురైనప్పుడు అసహనంగా వ్యవహరిస్తారు.