ఈ దీవాళికి ఆడి సరికొత్త ఎస్.క్యూ7..!

shami
ఇండియాలో ఆడి కార్లు చేస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు.. తమ క్యాడర్ ను తెలియపరచేందుకు కేవలం ఆడి కారును వాడే వారి సంఖ్య చాలా ఉంది. ఇక మొదటిసారి ఎస్.యు.విను ప్రవేశ పెట్టిన ఆడి క్యూ7తో ఎంతో విశిష్టమైన ప్రయోజనాలను ప్రయాణీకులకు అందించింది. వాహనదారులు కూడా ఆడి క్యూ7 కు పూరి బరోశా వచ్చేలా చేశారు. 


ఇప్పుడు అదే రీతిలో ఎస్.క్యూ7 మార్కెట్ లో రిలీజ్ అవబోతుంది. ఈ సంవత్సరం దీపావళి కల్లా దాన్ని రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు కంపెనీ నిర్వాహకులు. ఇక ఈ ఎస్.క్యూ7 4.0 లీటర్ వి8 యూనిట్ పంప్ తో 441 పి.ఎస్ పవర్ ను కలిగి ఉంటుంది. ఇక ఇది రాకెట్ వేగంతో దూసుకెటుంది అని చెప్పగలం.. 4.8 సెకన్స్ లోనే 100 కిలోమీటర్ స్పీడ్ ను అందుకోగలదు.


ఎంతో నాణ్యమైన మెరుగైన టెక్నికల్ ఫీచర్స్ తో ఈ వెహికల్ అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న ఆడి కార్ల కస్టమర్స్ కు ఆడి యొక్క విశిష్ట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరి దీవాళికి రిలీజ్ అవుతున్న సరికొత్త ఆడి ఎస్.క్యూ7 కొత్త సంచలనంగా అమ్ముడవుతుందని చెప్పడంలో సందేహం లేదు.    


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: