చౌకగా హ్యుండై ఎలైట్ ఐ20..!
మధ్యతరగతి కార్ గా మంచి ఆదరణ పొందిన హ్యుండై కంపెనీ ఇప్పుడు సరికొత్త ఎలైట్ ఐ20 రిలీజ్ చేసింది. ఇక దీని వెల కూడా కేవలం 9 లక్షలు మాత్రమే.. చౌకైన ధరంతో కస్టమర్స్ ఎలాంటి అడ్వాన్సెడ్ ఫీచర్స్ కల కారుని కోరుకుంటారో అలాంటి వెహికల్ ఎలైట్ ఐ20తో వస్తుంది హ్యుండై కంపెనీ.. రెండు ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్ సామర్ధ్యంతో డ్యుయల్ ఫాబ్రిక్ ఇంటీరియర్ తో ఈ కార్ డిజైన్ చేయబడింది.