వోక్స్ వాగన్ టైగాన్ లాంచ్..!

shami
వోక్స్ వాగన్ నుండి సరికొత్త మోడల్ టైగాన్ వెహికల్ రిలీజ్ చేశారు. ఎస్.యు.వి వెహికల్స్ కు రెండు సంవత్సరాలు గ్యాప్ ఇచ్చిన వోక్స్ వాగన్ ఇప్పుడు టైగాన్ తో మళ్లీ తన ఉత్పత్తులను మొదలుపెట్టింది. ఇక ఈ వెహికల్ 7 స్పీడ్ క్లచ్ ట్రాన్స్ మిషన్స్ తో వస్తుంది.


ఇక దీని మైలేజ్ 17.06 కె.ఎం.పి.ఎల్ గా ఫిక్స్ చేయబడింది. ఎలాంటి రోడ్ లో అయినా ఒత్తిడి లేకుండా ఈ వెహికల్ మీద ప్రయాణం చేసే వెసులుబాటు ఉంటుంది. కస్టమర్స్ యొక్క ప్రయోజనాల దృష్ట్యా అధునాతన టెక్నాలజీతో ఈ వెహికల్ తయారు చేయబడింది. ఈ వాహనం యొక్క ధర 27.98 లక్షలుగా నిర్ణయించబడింది. వోక్స్ వాగన్ వెహికల్ మీద దృష్టి ఉన్న వారు ఈ సరికొత్త వెహికల్ కొనుగోలు చేసే అవకాశం ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: