మే నెలలో మహింద్రాను బీట్ చేసిన మారుతి..!

frame మే నెలలో మహింద్రాను బీట్ చేసిన మారుతి..!

shami
దేశంలో సేల్స్ లో మొదటి ప్లేస్ లో ఉన్న మహిద్ర వెహికల్స్ ను మే నెలలో మారుతి వెహికల్స్ బీట్ చేసేసింది. ఒక్క మేనెలలో మారుతి మొత్త వెహికల్స్ 22,608 యూనిట్స్ అమ్ముడయ్యేలా చేసింది. ఇక మహింద్ర వెహికల్స్ 19,331 యూనిట్స్ అమ్ముడయ్యాయని తెలుస్తుంది. ఇక లాస్ట్ టూ మంథ్స్ లో మారుతి మొత్తం సేల్స్ యూనిట్స్ 43,246 కాగా.. మహింద్ర 37,694 యూనిట్స్ అమ్ముడవడం జరిగిందట.


జనవరి నుండి మే వరకు మారుతి సుజుకి 45 శాతం బైక్ సేల్స్ లో వృద్ధి రేటు సాధించింది. మరి చూస్తుంటే మహింద్రకు పోటీగా మారుతి సుజుకి కొత్త మోడల్స్ తో కస్టమర్స్ ను ఎట్రాక్ట్ చేస్తుందని చెప్పొచ్చు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు:

Unable to Load More