2020 కల్లా మార్కెట్ లో 10% వాటా..!

shami
భారతీయ మోటార్ రంగంలో సుజుకి మోటార్స్ తన ముద్ర వేసుకుంది. సుజుకి టూ వీలర్స్ లో ప్రస్తుతం మార్కెట్ లో 5 శాతం మార్కెట్ ను శాసించడం జరుగుతుంది. అయితే 2020 కల్లా ఇది 10 శాతానికి వస్తుందని అంటున్నారు. ఇయర్లో 3.5 లక్షల సేల్స్ కలిగిన సుజుకి బైక్స్ సంవత్సరానికి పెరుగుకుంటూ వస్తుందు. ప్రస్తుతం 5 లక్షల వెహికల్స్ ప్రతి సంవత్సరం అమ్ముడవుతుండగా 2018లో 7 లక్షలు 2020 కల్లా 10 లక్షల వెహికల్స్ సేల్స్ అవుతాయని అంటున్నారు.


సుజుకి నుండి వచ్చిన 150 సిసి ఆపైన బైకులను మంచి డిమాండ్ ఉంది అంతేకాదు సుజుకి నుండి వచ్చిన స్కూటర్స్ కు మంచి సేల్స్ కనిపిస్తున్నాయి. అందుకే ఇక రానున్న రోజుల్లో ప్రతి ఏడాది 2 బైకులు, 2 స్కూటర్స్ కొత్త వాటిని మార్కెట్ లోకి రిలీజ్ చేస్తుదట. అందుకు గాను 200 కోట్ల ప్రాజెక్ట్ చేపట్టినట్టు తెలుస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: