2018 సుజుకి జిక్సర్ కొత్త అప్డేట్స్..!

frame 2018 సుజుకి జిక్సర్ కొత్త అప్డేట్స్..!

shami
జపనీస్ టూ వీలర్ తయారీ సంస్థ సుజుకి నుండి 2018 సంవత్సరంలో కొత్త జిక్సర్ ను రిలీజ్ చేస్తుంది. ఇదవరకు ఉన్న మోడల్ కు కొన్ని అధునాతన సాంకేతికను అమర్చి ఈ న్యూ మోడల్ రిలీజ్ చేయడం జరుగుతుంది. జిక్సర్ ఎస్పి, జిక్సర్ ఎసెఫ్ ఎస్పి వెహికల్స్ ను గ్రాఫిక్ అప్డేట్స్ ఇంకా డిఫరెంట్ బాడీ కలర్స్ తో ఈ సరికొత్త మోడల్ రిలీజ్  కానున్నాయి.   


జిక్సర్ ఎసెఫ్ ఎస్పి ప్రారంభ ధర 1 లక్ష ఎక్స్ షోరూం ప్రైజ్ గా నిర్ణయించబడింది. ఇక ఈ మోడల్ రెండు విభిన్న కలర్స్ తో వస్తుంది. పూర్తి బ్లాక్ కలర్ తో ఒక మోడల్ వస్తుండగా డ్యుయల్ టోన్ కలర్స్ మాజెస్టి గోల్డ్, గ్లాస్ స్పార్కిల్ బ్లాక్ కలర్స్ తో ఇది రాబోతుంది.  


ఈ బైక్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టెంతో వస్తున్నాయి. దీనితో పాటుగా ఫ్యుయల్ ఇంజెక్షన్ సిస్టెం కూడా అందుబాటులో ఉంటుంది. రెగ్యులర్ ఎస్పి స్టాండర్డ్ కార్బోరేటర్ కలిగి ఉంటుంది. 155 సిసి కెపాసిటీతో రాబోతున్న ఈ ఇంజిన్ సింగిల్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ తో వస్తున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: