మార్కెట్ లోకి రివోల్ట్ ఎలక్ట్రిక్ బైక్..!

shami
ఇండియా మార్కెట్ లోకి సరికొత్త రివోల్ట్ ఎలక్ట్రిక్ బైకులను రిలీజ్ చేసింది. ఇదే మొదటి ఆర్టిఫిషియల్ ఇంటిలిజెంట్ బైక్ కావడం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. రివోల్ట్ మోటార్స్ నుండి ఆర్వి 300, ఆర్వి 400 రెండు ఎలక్ట్రిక్ వెహికల్స్ మార్కెట్ లోకి రిలీజ్ అయ్యాయి. ఆర్వి400 రెండు వేరియెంట్స్ లో అందుబాటులోకి వస్తుంది.


రివోల్ట్ ఆర్వి 300 బైక్ నెలవారి పేమెంట్ తో వచ్చింది. ఇది నెలకు 2999 రూపాయలు కట్టి సొంతం చేసుకోవచ్చు. ఆర్వి 400 లో బేస్ వేరియెంట్ బైక్ 3499 రూపాయలు నెలకు ఇచ్చి బైక్ పొందొచ్చు. ఆర్వి 400 ప్రీమియం వేరియెంట్ నెలకు 3999 రూపాయల పేమెంట్ తో ఇస్తున్నారు.


రివోల్డ్ బైక్ బుకింగ్స్ ఇప్పటికే మొదలయ్యాయి. ప్రస్తుతం ఢిల్లి, పూణెలలో మాత్రం వీటి డీలర్ షిప్ అందుబాటులో ఉంది. ఈ బైక్ యొక్క మరో బెస్ట్ క్వాలిటీ వాయిస్ రికగ్నైజేషన్ స్టార్టింగ్ తో వస్తుంది. వచ్చే నెలలో రిలీజ్ అవుతున్న ఈ ఆర్వి ఎలక్ట్రిక్ బైక్స్ టూ వీలర్ రంగంలో సరికొత్త సంచలనాలు సృష్టించేలా ఉన్నాయి. చూపులకు పవర్ బైక్స్ లా అనిపిస్తున్న ఈ ఎలక్ట్రిక్ బైక్ రోవ్ల్ట్ మోటార్స్ సేల్స్ పెంచేలా ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: