టాటా కార్ల పై భారీ డిస్కౌంట్ ఎందుకిస్తున్నారో తెలుసా..?

Satvika
దసరా, దీపావళి పండుగల సందర్బంగా ప్రతి వాహనం  కొనుగోలు చేస్తున్నారు.ఈ సందర్బంగా ప్రముఖ  కంపెనీలు అదిరిపోయే రేంజులో ఆఫర్లు పెడుతున్నారు. నిన్న వరికి ఈ కంపెనీలు దసరాబొనాంజా కింద ఆఫర్లు అందించేవారు.ఈ క్రమంలో ప్రముఖ కార్ల కంపెనీ టాటా వాహనాలను కొనుగోలు చేసిన కష్ట మర్లకి భారీ డిస్కౌంట్ ను అందించారు. దీంతో ఒక్కసారిగా ప్రజలు టాటా వాహనాలను కొనడానికి ముందుకు వస్తున్నారు. అందులోనూ కంపెనీ కావడం తో జనాలు కూడా సందడి చేస్తున్నారు..



ఈ మేరకు టాటా కంపెనీ కాస్త ఎక్కువ ఆఫర్ను అందించింది. లక్ష రూపాయల వరకు రాయితీ ఇచ్చింది. గత మాసంలో తన హ్యారియర్ మోడల్ పై టాటా సంస్థ 80 వేల వరకు డిస్కౌంటు ఇచ్చింది. ఇప్పుడు ఆగస్టు నెలకు లక్ష రూపాయల వరకు రాయితీ ఇచ్చింది. లక్ష రూపాయల వరకు రాయితీ ఇచ్చింది. గత మాసంలో తన హ్యారియర్ మోడల్  పై టాటా సంస్థ 80 వేల వరకు డిస్కౌంటు ఇచ్చింది. ఇప్పుడు ఆగస్టు నెలకు లక్ష రూపాయల వరకు రాయితీ ఇచ్చింది....



టాటా హ్యారియర్ మోడల్లోని ఆటోమేటిక్ వేరియంట్లైన ఎక్స్ఎంఏ, ఎక్స్ జెడ్ఏలపై ఎక్కువ ఆఫర్లు ప్రకటించింది. గత నెలలో 80వేల రూపాయల వరకు డిస్కౌంట్ ఇచ్చింది. దసరాకి మాత్రం 25 వేల నుంచి, 15 లకు పై , దాదాపుగా ఎన్నో ఏళ్ళు గా ఈ డిస్కౌంట్ ను అందించారు. అయితే 40 వేల వరకు కూడా ఈ డిస్కౌంట్ అందిస్తున్నారు . ఈ ఆఫర్ ను సద్వి నియోగం చేసుకోవడానికి ఎగబడ్డారు.  ఒక్కసారిగా షేర్లు ఊపందుకున్నాయి.. రాయితీల తో పేరుతో టాటా కంపెనీ చేసిన ప్రయత్నం జనాలను ఆకట్టుకుంది. దీపావళి వరకు ఈ ఆఫర్ కొనుగోలు కొనసాగుతుందని కంపెనీ యాజమాన్యం వెల్లడించారు.. ఇప్పటికే సేల్స్ భారీగా పెరిగినట్లు తెలుస్తుంది..



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: