నెలకు 6 వేలు చెల్లిస్తే ఆ కారు మీ సొంతం..ఎలాగంటే?
ఈ కారును కొనుగోలు చేయడానికి డౌన్ పేమెంట్ ను మాత్రం చెల్లించాల్సి ఉంటుంది. 50,000 వేల రూపాయల డౌన్ పేమెంట్ చెల్లిస్తే నెలకు 6,500 రూపాయల చొప్పున 5 సంవత్సరాల కాల పరిమితితో ఈ కారును కొనుగోలు చేయవచ్చు. అందుబాటు ధరలలో కారును కొనుగోలు చేయాలని భావించే వాళ్లకు ఈ కారు బెస్ట్ అని చెప్పవచ్చు.. తక్కువ ధరలో కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది మంచి ఛాయిస్ అని చెప్పాలి. ఎక్కువ డౌన్ పేమెంట్ ను చెల్లించడం ద్వారా అంటే మొత్తం ఈఎంఐతో లోన్ టెన్యూర్ ను తగ్గించుకోవచ్చు. ఆన్ లైన్ ద్వారా ఈ కారు పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
ప్రతి నెల 6500 రూపాయలు చెల్లించే వారికి ఈ కారు బాగా ఉపయోగ పడుతుంది. ఎక్కువ డౌన్ పేమెంట్ చెల్లించడం వల్ల వడ్డీ భారాన్ని సులభంగా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఈ కారును కొనుగోలు చేసిన వారికి వడ్డీ రేటు 9.5 శాతం ఉంటుందని తెలుస్తోంది. బడ్జెట్ ధరలో కార్ల కొనుగోలు కోసం ఎదురు చూస్తున్న వాళ్లకు ఇతర కంపెనీలు కూడా కొన్ని కొత్త మోడల్ కారులను అందుబాటు లోకి తీసుకువచ్చింది.