Volkswagen Virtus విడుదల : అదిరిపోయే ఫీచర్స్!

Purushottham Vinay
భారత మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన 'ఫోక్స్‌వ్యాగన్' (Volkswagen) కంపెనీ గత కొంతకాలంగా కూడా దేశీయ మార్కెట్లో కొత్త 'ఫోక్స్‌వ్యాగన్ వర్టస్' (Volkswagen Virtus) ని విడుదల చేయడానికి సిద్దమవుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ కంపెనీ ఎట్టకేలకు ఈ మిడ్-సైజ్ సెడాన్ ను ఈ రోజు భారతీయ మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది.ఈ కొత్త ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ ప్రారంభ ధర రూ. 11,21,900 (ఎక్స్-షోరూమ్), కాగా టాప్ మోడల్ ధర వచ్చేసి రూ. 17,91,900 (ఎక్స్-షో రూమ్).ఈ ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అవి ఒకటి డైనమిక్ లైన్ కాగా,ఇంకా మరొకటి పర్ఫార్మెన్స్ లైన్. ఇవి 1.0 లీటర్ టిఎస్ఐ {{RelevantDataTitle}}