హైదరాబాద్ కి భూకంపాలు ఖాయం...!
అయితే భవిష్యత్తులో వచ్చే భూ కంపాల విషయంలో ఎలాంటి భయం అవసరం లేదని, ఒక్కసారి భూ కంపం వచ్చింది అంటే కొన్ని రోజుల పాటు ప్రభావం ఉంటుంది అని వివరించారు. ఇప్పుడు పడుతున్న భారీ వర్షాలు కూడా వరదలకు కారణం అని ఆయన అన్నారు. త్వరలోనే మరిన్ని భూకంపాలు వచ్చే అవకాశాలు ఉండవచ్చు అని చెప్పారు. శబ్దాలు కూడా ఎక్కువగానే వచ్చే అవకాశం ఉంటుంది అని పేర్కొన్నారు ఆయన.