లేడీస్ బాత్‌రూంలో కెమెరా పెట్టారు?

Garikapati Rajesh

మ‌హిళ‌ల బాత్‌రూంలో కెమెరా పెట్టిన యువకుడిపై కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్‌రోడ్డు నెంబర్‌ 10లోని వన్‌ డ్రైవ్‌ ఇన్ లో ఈ సంఘ‌ట‌న జ‌రిగింది. ఇందులో ఓ యువతి హౌస్‌ కీపింగ్‌ విభాగంలో విధులు నిర్వ‌హిస్తోంది. బాత్‌రూంలోకి వెళ్లగా కిటికీ వద్ద ఓ సెల్‌ఫోన్ క‌న‌ప‌డ‌టంతో షాకైంది. వెంటనే డ్రైవ్‌ ఇన్‌ నిర్వాహకుల దృష్టికి తీసుకువెళ్ల‌గా వారు పరిశీలించగా సెల్‌ఫోన్‌ కెమెరా ఆన్‌ చేసి ఉన్నట్టు గుర్తించారు. యువతి ఫిర్యాదు మేరకు {{RelevantDataTitle}}