అయ్యన్నకు జనసేన ఎమ్మెల్యే వార్నింగ్...!
ఈ జనగ్రహా దీక్షను తట్టుకునే శక్తి మీకు లేదు అంటూ మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు పై ఆయన వ్యాఖ్యలు చేసారు. జనం అంతా జగన్ మోహన్ రెడ్డి వైపూ ఉన్నారు అని పేర్కొన్నారు. ఉనికి కోసమే మీరు మాట్లాడుతున్నారు తప్ప మీరు జనాల మనస్సులో లేరు, జగన్ మోహన్ రెడ్డి మాత్రమే ఉన్నారని రాపాక వరప్రసాదరావు ఆయనను హెచ్చరించారు.