ఆ మంత్రి కుక్కకు కవిత ఏమవుతుంది...?: షర్మిల
ఇక తనను మంత్రి అలా అనడం పై షర్మిల స్పందించారు. చందమామ ను చూసి కుక్కలు మోరుగుతాయని అన్నారు. కుక్కలకు కుక్క బుద్ది ఎక్కడకు పోతుంది అని ఆమె ప్రశ్నించారు. సంస్కారం లేని కుక్కలు టీఆరెఎస్ లో ఉన్నారు అని అన్నారు. ఈ కుక్క కి కవిత ఏమి అవుతుంది అని నిలదీశారు. ఈ కుక్కలను తరిమి కొట్టే రోజులు దగ్గర్లో ఉంది అని హెచ్చరించారు.