చిత్తూరులో కొత్త భయం, ఈ శబ్దాలు ఏంటీ...?
గ్రామం రెండు ఎత్తున కొండల మధ్య ఉండడం, గతంలో వందల సంఖ్యలో బోర్లు వేసి నీళ్లు పడకపోవడం ప్రస్తుతం భారీ వర్షాలకు ఆ బోర్లోకి నీరు చేరడం వంటి పరిణామాలతో వింత శబ్దాలు వస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీనికి తోడు భూమి లోపల కాళీ పొరలు ఏర్పడి ప్రస్తుతం వర్షపునీరు చేరడం తో వింత శబ్దాలు వస్తున్నట్లు అధికారులు గుర్తించారు.