బ్రేకింగ్: కొత్త పోర్టల్ ను తీసుకొచ్చిన కేంద్రం, ఎందుకంటె...?
రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో సామాన్య పౌరులంతా పాలు పంచుకునేందుకు గాను.. ప్రత్యేకంగా రెండు పోర్టల్‌లను రూపొందించింది పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ఇంగ్లీష్‌తో సహా.... రాజ్యాంగంలో గుర్తించిన 23 భాషలలో రాజ్యాంగ ప్రవేశిక పఠనం కోసం ఒక పోర్టల్‌ను అభివృద్ది చేసింది కేంద్ర ప్రభుత్వం. రాజ్యాంగంపై ఆన్‌లైన్ క్విజ్ నిర్వహణ కోసం రెండవ పోర్టల్ ను కేంద్రం ప్రారంభించింది అని కేంద్ర మంత్రి తెలిపారు.