26న నాలుగు లక్షల ట్రాక్టర్లతో ర్యాలీ..!

N ANJANEYULU
కేంద్ర ప్ర‌భుత్వం కనీస మద్దతు ధర చట్టం తీసుకురావాల్సిందేన‌ని.. లేకపోతే ఆందోళన కొనసాగిస్తామని సంయుక్త కిసాన్‌ మెర్చా నేత రాకేష్‌ టికాయత్‌ హెచ్చరించారు.  కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు చేస్తున్న ఆందోళన దాదాపు సంవ‌త్స‌రం దాటిన‌ది. ఆ వివాదాస్పద చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్టు ఇప్ప‌టికే  ప్రధాని నరేంద్ర మోడీ ప్ర‌క‌టించారు. అదే సంద‌ర్భంలో మోడీ  రైతులకు క్షమాపణలు కూడా చెప్పారు. అయితే కనీస మద్దతు ధర చట్టం తెచ్చేంత  వరకు ఆందోళన కొనసాగిస్తామని రైతు సంఘాలు పేర్కొంటున్నాయి.  కేంద్ర ప్రభుత్వం తన  పద్ధతులను మార్చుకోవాలని, లేనియెడ‌ల‌ {{RelevantDataTitle}}