బ్రేకింగ్ : మహేష్ బాబు సోదరుడు మృతి
నీడ సామ్రాట్, దొంగలకే దొంగలు, లాంటి చిత్రాలలో నటించిన రమేష్.. తమ్ముడు మహేష్ సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. మహేష్ నటించిన అతిథి, అర్జున్, దూకుడు, ఆగడు వంటి చిత్రాలకు రమేష్ బాబు నిర్మాత. రమేష్ బాబు మృతితో ఘట్టమనేని ఇంట్లోవిషాదం చోటు చేసుకుంది. ఓవైపు మహేష్‌బాబు కరనాతో పోరాడుతున్న వేళ.. ఆయన అన్నను చూడడానికి వస్తారా..? రారా అనేది ఇప్పుడు ఎటు తేల్చుకోలేని అంశంగా ఉంది.