మరో 1147.. తెలంగాణలో ఉద్యోగాలే ఉద్యోగాలు?
ఇందుకోసం అర్హులైన వారు ఆన్ లైన్లో ఈ నెల 20వ తేదీ నుంచి వచ్చే నెల ఐదో వరకు దరఖాస్తు చేసుకోవాలని మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్ మెంట్ బోర్డు తెలిపింది. వైద్య, ఆరోగ్యశాఖలో ఉద్యోగాల వర్షం కురుస్తోందని మంత్రి హరీష్ రావు సోషల్ మీడియా ద్వారా స్పందించారు. తెలంగాణలో ఇప్పటికే గ్రూప్ 1, పోలీస్ ఉద్యోగాల ప్రక్రియ నడుస్తోంది. ఇటీవలే 9 వేలకుపైగా ఉద్యోగాలతో గ్రూప్ 4 నోటిఫికేషన్ ఇవ్వబోతున్నామని టీఎస్పీఎస్సీ కూడా ప్రకటించింది.