మేలో విశాఖకు సీఎం జగన్ షిఫ్ట్ అవుతారా?
రాజధానిపై ఒకసారి బిల్లు పెట్టారని.. మరో సారి చేసేందుకు వీల్లేదంటే కేంద్రం ద్వారా బిల్లు పెట్టిస్తామని.. మాకు 175 అసెంబ్లీ, 25 ఎంపీ సీట్లు వస్తే మే కోరినట్లు కేంద్రం చేయక ఏం చేస్తుందని మాజీ మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. మా డిమాండ్ కు ఎవరు సహకరిస్తారో వచ్చే ఎన్నికల అనంతరం వారికే మద్దతిస్తామని.. మోదీ ఉండొచ్చు మరొకరు ఉండొచ్చు...రాష్ట్ర ప్రజల నిర్ణయాన్ని కాదనే హక్కు కేంద్రానికి ఎక్కడుందని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు.