టీఎస్పీఎస్సీ లీకేజీ కేసులో పెద్ద తలకాయలదే పాత్ర?
అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు పొందుపరచకుండా రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందని రేవంత్ రెడ్డి విమర్శించారు. ప్రభుత్వం నిందితులను కాపాడేందుకే ఈ ప్రయత్నం చేస్తోందని రేవంత్ రెడ్డి ద్వజమెత్తారు. అవినీతి నిరోధక శాఖ అధికారులను కూడా సిట్‌లో భాగస్వామ్యం చెయ్యాలని, నిబంధనలకు వ్యతిరేఖంగా లాలగూడలో సమయం దాటిన తరువాత గ్రూపు-1 పరీక్ష జరగడంపై సమగ్ర దర్యాప్తు చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.