లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్ ...!

Kothuru Ram Kumar

 

నేడు దేశీయ మార్కెట్లు లాభాలతో ముగిసాయి. బెంచ్ మార్క్ సూచీలు వరుసగా రెండో రోజు కూడా లాభాల్లోనే ముగిశాయి. రెస్టారెంట్లు, మాల్స్ తెరవడంతో కేంద్రం అనుమతులు ఇవ్వడం ఇన్వెస్టర్లను మెప్పించింది. ఇక దీంతో నేడు ప్రారంభంలోనే మంచి దూకుడు కనిపించింది. {{RelevantDataTitle}}