టీ షర్ట్ ప్రింటింగ్ వ్యాపారంతో నెలకు లక్ష సంపాదించొచ్చు.. ఎలా..!

MOHAN BABU
టీ షర్టుల మీద ఉన్నటువంటి  ప్రింటింగ్ లను మీరు ఎప్పుడైనా గమనించారా..? కొన్ని టీషర్టులపై  ఏదో మామూలుగా టెక్స్ట్  రాసి ఉంటుంది. మరికొన్ని టీ షర్ట్ మీద అయితే కొన్ని కంపెనీల బ్రాంచ్ పేర్లు కూడా ఉంటాయి. ఒకప్పుడు ఈ యొక్క టీషర్టలను ఎక్కువగా వేసుకునే వారు కాదు.కానీ  టెక్నాలజీ యుగంలో ప్రతి ఒక్కరు కంఫర్ట్ గా ఉండే టీ షర్ట్స్ వేసు కుంటున్నారు. టీ షర్ట్స్ కి ఇంత క్రేజ్ ఉందంటే యువతలే కాకుండా మహిళలు, ముసలివాళ్ళు ప్రతి ఒక్కరు టీషర్ట్ ను వేసుకుంటున్నారు. అందుకే కొన్ని కంపెనీలు ఈ టీషర్టులపై తమ యొక్క బ్రాండ్ పేరును వేసుకుంటున్నాయి. అయితే ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అనేది వీటిపై పెద్ద బిజినెస్ అయిపోయింది.

అయితే  కొన్ని కంపెనీలు వారి బ్రాండ్స్ ప్రమోషన్స్ కోసం ఈ యొక్క ఫ్యాబ్రిక్ పెయింటింగ్ లను వేయిస్తున్నారు. ఉదాహరణకు ఆర్ ఆర్ ఆర్ {{RelevantDataTitle}}