ఈ కోర్స్ నేర్చుకుంటే ఇక మహిళలు భారీ ఆదాయమే?

Purushottham Vinay
ఇప్పుడు చెప్పబోయే బిజినెస్ ని చేయడం ద్వారా మీరు ఇంటి వద్దనే ఉండి ప్రతినెల వేలల్లో ఆదాయం సంపాదించే అవకాశం ఉంది.ఇక ఆ బిజినెస్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఈ మధ్యకాలంలో పెళ్లిళ్లు అదేవిధంగా ఫంక్షన్లలో బ్లౌజులపై మగ్గం వర్క్ చేయించడం అనేది చాలా కామన్ గా మారింది. అయితే ఈ మగ్గం వర్క్ అనేది చాలా కాస్ట్లీ అని అంటూ ఉంటారు. నిజానికి ఈ మగ్గం వర్క్ ని నార్త్ ఇండియాలో జర్దోసి వర్క్ అని అంటారు. అంటే మగ్గంపై క్లాత్ ను వత్తి పట్టి దానిపై జర్దోసి తరహాలో రంగురంగు దారాలని ఉపయోగించి డిజైన్స్ చేస్తూ ఉంటారు. దీన్నే జర్దోసి వర్క్ లేదా మగ్గం వర్క్ అని కూడా అంటారు. {{RelevantDataTitle}}