అధిక బరువు తో లావుగా ఉండడం వల్ల నలుగురిలో ఫ్రీగా తిరుగలేకపోతారు. మోడ్రన్ డ్రస్సుల వేసుకోవాలనే కోరిక ఉన్నా తమకు బాగోవేమో అనే సందేహంతో వాటికి దూరం అవుతారు. అయితే, చిన్న చిన్న చిట్కాల వల్ల సన్నజాజి తీగ లాంటి శరీరాన్ని సొంతం చేసుకోవచ్చు.
ఉమ్మెత్త ఆకులు నల్లనువ్వుల నూనెలో కాగపెట్టి బాగా వేడిగా ఉన్నప్పుడు శరీరానికి మర్ధన చేయాలి.
తాజా ఉత్తరేణి ఆకును నల్లనువ్వుల నూనెలో కాగపెట్టి ఆ నూనెతో శరీరానికి మర్ధన చేయాలి
రాత్రిపూట తక్కువ క్యాలరీలు ఉన్న ఆహారం తీసుకోవాలి. అన్నం మానేయాలి
జామ, బొప్పాయి,నేరేడు వంటి పండ్లను తినాలి
ఆయిల్ ఫుడ్ కు దూరంగా ఉండాలి.
మరింత సమాచారం తెలుసుకోండి: