వేపాకుతో మొటిమలు మచ్చలు మాయం..!

Durga Writes

వేపాకుతో మొటిమలు తగ్గేలా కొన్ని చిట్కాలు పాటించండి.. ఎందుకంటే.. వేపాకు అందానికి ఎంతో మంచిది. మచ్చలు ఇట్టే తగ్గిస్తుంది వేపాకు.. అందుకే ఈ చిట్కాలు పాటించండి.. అందమైన ముఖానికి మచ్చలు తగ్గించండి. అంతే ముఖంపై మొటిమలు తగ్గించండి. 

 

చర్మ సంరక్షణ.. వేప ఆకులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఎక్కువగా ఉంటాయి.. అందుకే ముఖం మీద మచ్చలు, మొటిమలు అన్ని తగ్గుతాయి..  

 

ఈ వేపాకుతో చుండ్రు తగ్గుతుంది.. చుండ్రుతో బాధపడు తున్నవారు వేప ఆకుల చూర్ణాన్ని తలకు పట్టిస్తే ఫలితం ఉంటుంది. 

 

వేపలో సహజసిద్ధమైన యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.. అందుకే ఇది రక్తాన్ని శుద్ధిచేస్తుంది. కాలేయం, మూత్రపిండాల నుంచి వ్యర్థపదార్థాలను, హానికర పదార్థాలను బయటకు పంపించడంలోనూ సహాయపడుతాయి. అందుకే రోజు కొద్దీ కొద్దిగా వేప కషాయాన్ని తీసుకుంటే రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. 

 

జీర్ణవ్యవస్థ పనితీరులో కడుపులో దేవినట్లవడం, తేన్పులు రావడం వంటి సమస్యలతో బాధ పడుతున్నవారు వేప కషాయాన్ని తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది.

 

చూశారుగా.. ఈ చిట్కాలు పాటించండి.. వేపాకుతో అందంగా తయారవ్వండి.. మచ్చలు పోగొట్టుకోండి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: