అందం: మ‌గ‌వారూ.. స్కిన్ గ్లోగా క‌నిపించాలా.. అయితే ఈ టిప్స్ మీకోస‌మే..!

Kavya Nekkanti

అందంగా.. ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపించాల‌ని అమ్మాయిలే కాదు.. అబ్బాయిలు కూడా కోరుకుంటారు. అమ్మాయిలు చ‌ర్మ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న‌ట్టే.. అబ్బాయిలు కూడా ఫీల‌వుతుంటారు. సాధార‌ణంగా మగవాళ్ల చర్మం కాస్త గరుకుగా ఉంటుంది. ఎన్ని రకాలుగా ట్రై చేసినా వాళ్ల చర్మం కాస్త హార్డ్ గా, డల్ గా కనిపిస్తూ ఉంటుంది. మ‌రియు పురుషుల చర్మం స్త్రీల చర్మం కంటే 15% ఎక్కువ ఆయిలీ గా ఉంటుంది. మ‌రి పురుషుల్లో {{RelevantDataTitle}}