అందం: ఈ ఆహార పదార్ధాలు తింటే మొటిమలు వ‌స్తాయ‌ని మీకు తెలుసా..?

Kavya Nekkanti

మొటిమలు.. నేటి కాలంలో చాలా మందిని వేధించే స‌మ‌స్య‌. టీనేజ్‌లోకి అడుగుపెట్టగానే చాలా మందికి ముఖంపై మొటిమలు, మచ్చల వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. వీటిని తగ్గించుకునేందుకు ఎన్నో రకాల సబ్బులు, క్రీమ్స్ మారుస్తూ ఉంటారు. అయిన‌ప్ప‌టికీ ఫ‌లితం లేక తెగ హైరానా ప‌డుతుంటారు. మొటిమలు ఏర్పడటానికి అనేక కారణాలు ఉన్నాయి. అయితే అసలు కారణం చాలా సాధారణంగా ఉంటుంది. వెంట్రుక కుదుళ్లలలో ఉండే తైల గ్రంధులు విస్తరించినప్పుడు అదనపు సిబం మరియు మృత చర్మకణాలు అడ్డుపడినప్పుడు మొటిమ అభివృద్ధి జరుగుతుంది.

 

అలాగే పర్యావరణ కాలుష్యం, సూర్యుడికి బహిర్గతం, {{RelevantDataTitle}}