ఇంట్లోనే పెడిక్యూర్ ఎలా చేసుకోవాలో తెలుసా?

Divya

పూర్వకాలంలో ఆడవాళ్ళు కేవలం ముఖం పైనే  శ్రద్ధ వహించేవారు. కానీ ప్రస్తుతకాలంలో మాత్రం అలా కాదు. ఆడవాళ్లకు అందం అంటేనే ముఖం నుంచి కాళ్ల వరకు అన్నీ  అందంగా కనిపించాలని అనుకుంటారు. ముఖానికి ఫేషియల్స్ ఎలా చేయిస్తారో? ఇక కాళ్ళకు కూడా పెడిక్యూర్ అలాగే చేయిస్తారు. కాళ్ళకు పెడిక్యూర్ చేయించాలి అంటే మాత్రం చాలా ఖర్చుతో కూడుకున్న పని. పార్లర్ కి వెళితే తప్ప పెడిక్యూర్ చేయించుకోలేము. అలాంటిది ఇప్పుడు చెప్పబోయే కొన్ని చిట్కాలు పాటిస్తే, ఎలాంటి పార్లర్ కు వెళ్లకుండా కేవలం ఇంట్లోనే కూర్చొని, తక్కువ ఖర్చుతో పెడిక్యూర్ మీ అంతట మీరే చేసుకోవచ్చు. ఇంకా చెప్పాలి అంటే పార్లర్లో  చేసే పెడిక్యూర్ {{RelevantDataTitle}}