చీర కట్టినప్పుడు ఎలాంటి మేకప్ వేసుకోవాలో తెలుసా..?

Divya

చీర కట్టడం అనేది హిందూ సాంప్రదాయం. చీర కట్టు అందాలు  అమ్మాయి అందానికి వన్నె తెస్తాయి.. అలాంటి చీరలు కట్టేటప్పుడు కూడా మగువలు చాలా జాగ్రత్త వహిస్తారు. అయితే  కేవలం ఖరీదైన చీరలు కడితే మాత్రం సరిపోదు.. అందుకు తగ్గట్టుగా ముఖాన్ని అందంగా తీర్చిదిద్దుకోవడం ఎంతో ముఖ్యం. కాబట్టి మనం చీర కట్టుకున్నప్పుడు ఎలాంటి {{RelevantDataTitle}}