ఎండలో మొహం పాడవకుండా ఈ టిప్స్ పాటించండి....
అప్పుడు మీ వద్ద నుండి చక్కని పరిమళం వస్తూ ఉంటుంది.ఇక పెదాలు బాగుండాలంటే ఒక లేయర్ లిప్‌స్టిక్ వేసిన తరువాత క్లీన్ టిష్యూ పేపర్ తో ఒక సారి బ్లాట్ చేసి అప్పుడు ఇంకొక లేయర్ అప్లై చేయండి.కాంపాక్ట్ పౌడర్, పల్చగా బ్లష్, ఒక కోట్ మస్కారా, టింటెడ్ లిప్ బామ్ లేదా హైడ్రేటింగ్ లిప్ గ్లాస్.. ఇలా చేస్తే మీ మేకప్ లైట్ గా ఉంటుంది, నాచురల్ గా కూడా ఉంటుంది.బయట ఎండ పేల్చేస్తూ ఉంటే స్కిన్ మీద లేయర్లు, లేయర్లుగా ప్రోడక్ట్స్ వాడడం వల్ల ఏమీ ఉపయోగం ఉండదు. స్టిక్ కన్సీలర్, జెల్ బేస్డ్ లైట్ వెయిట్ ఫౌండేషన్ యూజ్ చేయవచ్చు. అసలు ఫౌండేషన్ బదులు బీబీ క్రీమ్ లేదా సీసీ క్రీమ్ వాడితే ఇంకా మంచిది. టింటెడ్ మాయిశ్చరైజర్ కూడా బాగా హెల్ప్ చేస్తుంది.ఇక ఇలాంటి మరెన్నో బ్యూటీ టిప్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో బ్యూటీ టిప్స్ గురించి తెలుసుకోండి...