మొటిమలను శాశ్వతంగా పోగొట్టే అద్భుత చిట్కాలు...
హైపర్ పిగ్మెంటేషన్ నివారించడానికి మంచి నూనె లేని సన్‌స్క్రీన్ ఉపయోగించండి సంక్రమణ మరియు మచ్చలను నివారించడానికి వైట్‌హెడ్స్, బ్లాక్‌హెడ్స్ లేదా పాప్ మొటిమలను అస్సలు గిల్లొద్దు.మంచి ఆహారం ఇంకా జీవనశైలి కూడా చాలా ముఖ్యం.హైడ్రేటెడ్ మరియు గ్లోయింగ్ స్కిన్ కోసం రోజుకి ఎక్కువ నీరు త్రాగాలి. అలాగే మీ ఆహారంలో తాజా పండ్లు మరియు కూరగాయలను జోడించండి. ఇంకా క్రమం తప్పకుండా ధ్యానం, యోగా చెయ్యండి. అలాగే టయానికి నిద్ర పోండి. స్మార్ట్ ఫోన్ కి దూరంగా ఉండండి. స్మార్ట్ ఫోన్ కి ఎక్కవ బాక్టీరియా ఉంటుంది. అందువల్ల మొటిమలు వచ్చే ప్రమాదం వుంది. అలాగే ఫోన్ ముఖానికి టచ్ చెయ్యకుండా ఇయర్ ఫోన్స్ వాడుతూ ఫోన్ మాట్లాడటం చాలా బెటర్. ఎందుకంటే ఫోన్ మాట్లాడేటప్పుడు ఆ బాక్టీరియా మన ముఖానికి తాకుతుంది. అందువల్ల ముఖం పాడయ్యి మొటిమలు వస్తాయి.ఈ పద్ధతులు పాటిస్తే జీవితకాలం మొటిమల సమస్య వేదించదు.