చాలా మంది కూడా జిడ్డు చర్మంతో బాధ పడుతూ వుంటారు. ఒక వేళ మీది కనుక జిడ్డు చర్మం అయితే, ఇక అంతేగాక క్లాగింగ్ సమస్య ఉంటే తేలికపాటి నీరు, ఇంకా జెల్ ఆధారిత ఉత్పత్తిని వాడండి. ఇక అలాగే సహజ ఎక్స్‌ఫోలియన్స్ అలాగే మైల్డ్ ఆసిడ్స్ వాడటం వలన మన చర్మాన్ని రిపేర్ చేస్తుంది..ఇక AHA అంటే సాలిసిలిక్ ఆసిడ్, లాక్టిక్ ఆసిడ్, గ్లైకాలిక్ ఆసిడ్ మీ చర్మంపై పొరను ఎక్స్‌ఫోలియేట్ చేయడంలో అద్భుతంగా సహాయపడతాయి. ఇది చర్మంలో వుండే అదనపు సెబమ్‌ను సమతుల్యం చేయడానికి సహాయపడతాయి.తద్వారా ముఖంలో జిడ్డు తగ్గి కాంతివంతంగా మెరుస్తుంది.
ఇక అలాగే పొడిబారిన చర్మంతో బాధ పడుతూ వుంటారు.ఇక పొడిబారిన చర్మాన్ని రక్షించడానికి, పునరుద్ధరించడానికి డీహైడ్రేషన్ మాత్రమే కాదు. హైడ్రేటెడ్‌గా ఉండేలా కూడా చూసుకోవాలి. ఇక రిచ్ క్రీమీ బట్టర్ అంటే షియా బట్టర్, కొకోవా బటర్, ఆలివ్ ఆయిల్, బాదం ఆయిల్ అన్ని చాలా మంచిగా పనిచేస్తాయి. ఇక పొడిబారిన చర్మం ఉన్న వాళ్ళు పొలుసుపోయిన చర్మం ఖచ్చితంగా కలిగి ఉంటారు. ఎందుకంటే సరైన ఎక్సఫోలియేషన్ చేయక చర్మం పోలుసుపోతుంది. కాబట్టి ఎక్సఫోలియేషన్ ఫేస్ వాష్ జెల్ వాడటం మంచిది. అది మీలో ఉన్న మెరుపుని కాపాడుతుంది. ముఖాన్ని కాంతివంతం చేస్తుంది.
ఇక మీది చాలా సెన్సిటివ్ స్కిన్ గనుక అయితే సున్నితమైన అలాగే తేలికగా ఉన్న చర్మం ఉంటే ఎరుపు ఇంకా పగిలిన చర్మం కలుగుతుంది అనేది తెలుసుకోవడం అనేది సాధారణ సమస్య. వోట్మీల్, కలబంద, షియా బటర్ వంటి యాక్టివ్స్ ఖచ్చితంగా వాడండి. ఖచ్చితంగా ముఖం కాంతిలా మెరిసిపోతుంది.ఇక అలాగే SLES, పారాబెన్స్, సల్ఫేట్, సిలికాన్లు వంటి యాక్టీవ్స్ జాబితాలను సూచించే ఉత్పత్తులను ముఖానికి రాయడం మానుకోండి. ఇక ఎందుకంటే ఇవి చర్మంపై విపరీతమైన హాని కలిగిస్తాయి. వాటికి బదులుగా హైలురోనిక్ ఆమ్లం, సెరామైడ్లు, నియాసినమైడ్, టోకోఫెరోల్, విటమిన్ ఇ, ఆస్కార్బిక్ ఆసిడ్, విటమిన్ సి కలిగిన ఉత్పత్తులను ఎంచుకోని వాడండి. ముఖం తెల్లగా కాంతివంతంగా మెరిసిపోతుంది.