ఇలా చేస్తే చర్మసమస్యలు, మొటిమలు చిటికెలో మాయం..

Purushottham Vinay
ఇక ఈ రోజుల్లో చాలా మంది కూడా బాధపడే సమస్య మొటిమల సమస్య.ఇక ఈ మొటిమలు అనేక రకాల కారణాల వల వస్తాయని చాలా మంది నిపుణులు తెలియజేశారు. ఈ మొటిమలు రావడానికి ముఖ్యమైన కారణం డెత్ స్కిన్ సెల్స్. మన చర్మం మీద ఉండే ఆరోగ్యకరమైన కణాలు చనిపోవడం వలన మొటిమలనేవి వస్తాయి. ఇలా ఆరోగ్యకరమైన చర్మ కణాలు చనిపోవడాన్ని ఎక్స్ఫ్లోటింగ్ అని అంటారు. అలోవేరా జెల్ ని వాడడం వలన ఇలా చర్మం మీద ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ చనిపోయే సమస్య తగ్గిపోతుంది. ఇక ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఈ సమస్యను తగ్గించేందుకు ఎంతగానో సహాయపడతాయి.ఇక ఇది చర్మానికి ఎటువంటి హాని కలిగించకుండా యాంటీ సెప్టిక్ లాగా పని చేస్తుంది.ఇక అంతేగాకుండా బ్యాక్టీరియాతో బాగా పోరాడుతుంది. అలాగే ఎటువంటి చర్మ సమస్యలు అనేవి రాకుండా ఉండేందుకు ఎంతగానో సహాయపడుతుంది.

ఇక ఈ జెల్ ని ఎక్కువగా వాడడం చర్మ ఆరోగ్యానికి చాలా మంచిదట. అలాగే ఈ అలోవేరా జెల్ లో చెక్కెరను కలిపి వాడడం వలన చాలా ప్రయోజనాలు కలుగుతాయి. ఇది మీ చర్మాన్ని కాపాడుకునేందుకు చాలా బాగా పని చేస్తుంది. చర్మంపై ఆరోగ్యకర కణాలు చనిపోయి సమస్యలతో సతమతమవుతున్న వారు రోజుకు రెండు సార్లు ఈ అలోవేరా జెల్ను చర్మానికి రాసుకోవడం వలన చాలా ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి.ఇక అలోవేరా జెల్ ను చాలా మంది కూడా రాత్రి నిద్ర పోయే ముందు చర్మానికి రాసుకుని పడుకుంటారు. ఇలా రాసుకోవడం వలన రాత్రి పూట అంతా అలోవేరా జెల్ వలన చర్మం ఎంతో స్మూత్ గా తయారవుతుండట.ఇక అలోవేరా జెల్ ను రాత్రి పడుకునే ముందు చర్మానికి రాసుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.ఇక రాత్రి పడుకునే ముందు అలోవేరా జెల్ తో మీ ముఖానికి, మెడకు ఇంకా చేతులకు మసాజ్ చేసుకోవడం వలన పొద్దున లేచే సరికి ఎన్నో అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయని నిపుణులు సూచించడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: