ఈ టిప్ తో నిమిషాల్లో తెల్ల జుట్టు నల్లగా అవుతుంది..

Purushottham Vinay
ఇక చాలా మందికి కూడా చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటం అనేది ఎక్కువగా జరుగుతుంది. దాంతో వయస్సుకి మించి వారు ఓల్డ్ గా కనపడతారు. దాంతో ఇక చేసేదేమి లేక జుట్టుకి రంగు వేయటం ప్రారంభిస్తారు.ఇక ఇలా వారు రంగు వేయటం వల్ల జుట్టు నల్లగా మారిన నేచురల్ గా అసలు కనపడదు. అలాగే సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చే అవకాశం కూడా ఉంది. హేయిర్ డై లో ఉండే రసాయనాలు కారణంగా జుట్టు బాగా రాలిపోతుంది.ఇక సహజసిద్ధంగా జుట్టు రంగును నల్లగా మార్చుకుంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి అసలు ఉండవు. అలాగే జుట్టు రాలకుండా ఒత్తుగా ఇంకా అలాగే ప్రకాశవంతంగా మారుతుంది. ఇప్పుడు తెల్లజుట్టు నల్లగా మారటానికి మంచి ఎఫెక్టివ్ టిప్ ఒకదాని గురించి తెలుసుకుందాం. ఈ టిప్ కోసం మీరు ముందుగా డికాషన్ అనేది తయారుచేసుకోవాలి. ఇక పొయ్యి మీద గిన్నె పెట్టి అరగ్లాస్ నీటిని పోసి ఒక స్పూన్ టీ పొడిని అందులో వేయాలి.


ఆ తర్వాత 5 లవంగాలు ఇంకా అలాగే రెండు బిరియాని ఆకులను ముక్కలుగా కట్ చేసి అందులో వేసి ఒక 5 నిమిషాల పాటు మరిగించి ఆ నీటిని బాగా వడకట్టాలి. ఒక బౌల్ లో రెండు స్పూన్ల హెన్నా పొడిని కూడా వేసి దానిలో తయారుచేసుకున్న డికాషన్ అందులో వేసి బాగా కలపాలి.ఇక ఈ పేస్ట్ ని జుట్టుకి బాగా పట్టించి ఒక గంట సేపు అయ్యాక తేలికపాటి షాంపూతో బాగా తలస్నానం అనేది చేయాలి.ఇక ఈ విధంగా వారంలో రెండు సార్లు కనుక చేస్తే తెల్లజుట్టు అనేది క్రమ క్రమంగా నల్లగా మారుతుంది. అలాగే జుట్టు రాలే సమస్య కూడా చాలా ఈజీగా తగ్గుతుంది. ఇక ఈ టిప్ చాలా ఎఫెక్టివ్ గా కూడా పనిచేస్తుంది. అయితే దీనికి కాస్త సమయాన్ని కేటాయిస్తే మాత్రం సరిపోతుంది.కాబట్టి ఖచ్చితంగా ఈ టిప్ ని పాటించండి. తెల్ల జుట్టు సమస్య నుంచి శాశ్వతంగా విముక్తి పొంది న్యాచురల్ గా నల్లజట్టుని సొంతం చేసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: