ఇలా చేస్తే కళ్లకింద నలుపు చిటికెలో మాయం!

Purushottham Vinay
కళ్లజోడు ధరించే వారిలో చాలా మందిలో కూడా కంటి కింద నల్లటి వలయాలు ఎక్కువగా ఏర్పడతాయి. అలాగే ఒత్తిడి, నిద్రలేమి, హార్మోన్ల మార్పులు ఇంకా జీవన శైలిలో మార్పులు కారణంగా కూడా నల్లటి వలయాలు ఏర్పడతాయి.అయితే ఇక వీటిని తొలగించుకునేందుకు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. వలయాలను తగ్గించడానికి సహజ మార్గాలు చాలా అందుబాటులో ఉన్నాయి. కీరదోసను గుజ్జుగా  చేసి నల్లటి వలయాలు ఏర్పడిన చోట పూతలోకనుక పూస్తే.. మంచి ఫలితం అనేది లభిస్తుంది. ఇక అంతేగాకుండా కీరదోస రసంలో టమోటా ఇంకా బంగాళాదుంపల రసం కలిపి ముక్కుపై పట్టించి..ఒక 15 నిమిషాల తర్వాత కడిగేయాలి. నిమ్మరసంలో రెండు లేదా మూడు చుక్కల కొబ్బరి {{RelevantDataTitle}}