అందంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఈ డ్రై ఫ్రూట్ తినాలి?

Purushottham Vinay
మనకు తెల్ల ద్రాక్ష ఇంకా నల్ల ద్రాక్ష అనే రెండు రకాల ద్రాక్షలు దొరుకుతాయి. చాలా మందికి తెల్ల ద్రాక్షలు మంచివా.. నల్ల ద్రాక్షలు మంచివా.. అన్న డౌట్ ఎక్కువగా కలుగుతుంది. అయితే తెల్ల ద్రాక్షలు రుచిగా వున్నా కానీ మన ఆరోగ్యానికి నల్ల ద్రాక్షలు మరింత చాలా చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.  నల్ల ద్రాక్షలో ఆరోగ్య ప్రయోజనాలు ఇంకా అలాగే ఔషధ గుణాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇవి మనకు అన్నీ కాలాల్లో దొరకవు.మనకు కేవలం {{RelevantDataTitle}}