ఫేస్ పై ట్యాన్ చిటికెలో పోయే టిప్?

Purushottham Vinay
ఫేస్ పై ట్యాన్ చి
టికెలో పోయే టిప్?

Beauty Tips For beautiful Face And oil Control..

Beauty Tips : నేటి కాలంలో చాలా మంది యువతీ యువకులు ముఖంపై మురికి పోగొట్టుకొని తెల్లగా అవ్వడం కోసం చాలా ప్రయోగాలు చేస్తుంటారు. అయితే ఇప్పుడు చెప్పే టిప్  వల్ల ముఖంపై ఉండే నలుపు, మృత కణాలు, ట్యాన్ ను ఈజీగా తొలగిపోతాయి. ఈ టిప్ తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. ఈ టిప్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.ఫస్ట్ మీరు ముందుగా మీరు ఒక చిన్న గిన్నె తీసుకుని అందులోకి కొద్దిగా టమాట రసం వేసుకోవాలి. ఆ తర్వాత ఒక స్పూన్ కోకోనెట్ ఆయిల్ ఇంకా రెండు స్పూన్ల పంచదార అలాగే పెరుగు, శనగపిండి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మీ ఫేస్ కి  పట్టించి.. తరువాత  మసాజ్ చేసుకోవాలి.అయితే మీరు గట్టిగా రబ్ చేస్తే  ముఖంపై దద్దర్లు, గీతలు వస్తాయి. కాబట్టి మీరు మెత్తగా మర్దనా చేసుకోవాలి.


ఇక ఈ ప్యాక్ బాగా ఆరిన తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా మీరు వారానికి రెండు సార్లు చేస్తే.. ముఖంపై ఉండే మలినాలు, ట్యాన్ ఇంకా డెడ్ స్కిన్ సెల్స్ ఈజీగా పోతాయి.ఇక ఈ ఫేస్ ప్యాక్ ని ఉపయోగించడం ముఖం ఫ్రెష్ గా మారుతుంది. బయట ఎండ వల్ల చర్మంపై ఉన్న ట్యాన్ కూడా చాలా ఈజీగా పోతుంది. అయితే మీకు వెంటనే రిజల్ట్ కనిపించకపోయినా దీన్ని ట్రై చేస్తూ ఉంటే తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది.కాబట్టి ఖచ్చితంగా ఈ టిప్ ట్రై చెయ్యండి.ముఖంపై మురికి అంతా ఈజీగా తొలగిపోయి పోయి చాలా తెల్లగా ఇంకా అలాగే చాలా అందంగా తయారు అవుతారు. కాబట్టి ఖచ్చితంగా ఈ బ్యూటీ టిప్ ట్రై చెయ్యండి. మీరు ఎలాంటి పార్లర్ కి వెళ్లాల్సిన పని లేకుండా చాలా అందంగా అవుతారు. మంచి ఫలితాల కోసం వారానికి రెండు సార్లు ట్రై చెయ్యండి.ఖచ్చితంగా చాలా మంచి ఫలితాలు ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: