ఇప్పటివరకూ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన 27 చిత్రాల హీరోయిన్లు, దర్శకులు, సంగీత దర్శకులు, సినిమాల ఫలితాలు మరియు అవార్డుల పూర్తి వివరాలు సూపర్ స్టార్ మహేష్ పుట్టినరోజు సందర్భంగా వారి అభిమానులకు అందిస్తున్న ప్రత్యెక కానుక.
సం.. | సినిమా | హీరోయిన్లు | దర్శకుడు | సంగీతం | ఫలితం | ప్రత్యేకత |
1999 | రాజకుమారుడు | ప్రీతీ జింత | కే. రాఘవేంద్రరావు | మణి శర్మ | హిట్ | నంది అవార్డు (డెబ్యూ) |
2000 | యువరాజు | సిమ్రన్, సాక్షి శివానంద్ | వై వి యస్ చౌదరి | రమణ గోగుల | ఫ్లాప్ |
|
2000 | వంశీ | నమ్రత శిరోద్కర్ | బి. గోపాల్ | మణి శర్మ | ఫ్లాప్ |
|
2001 | మురారి | సోనాలి బింద్రే | క్రిష్ణవంశి | మణి శర్మ | హిట్ | నంది అవార్డు (జ్యూరి) |
2002 | టక్కరి దొంగ | బిపాసాబసు, లీసారే | జయంత్.సి.పరాన్జీ | మణి శర్మ | యావరేజ్ | నంది అవార్డు (జ్యూరి) |
2002 | బాబీ | ఆర్తి అగర్వాల్ | శోభన్ | మణి శర్మ | ఫ్లాప్ |
|
2003 | ఒక్కడు | భూమిక చావ్లా | గుణశేఖర్ | మణి శర్మ | సూపర్ హిట్ | ఫిలిం ఫేర్ అవార్డు |
2003 | నిజం | రక్షిత | తేజ | R.P. పట్నాయక్ | ఫ్లాప్ | నంది అవార్డు |
2004 | నాని | అమీషా పటేల్ | యస్.జే.సూర్య | A.R. రెహమాన్ | ఫ్లాప్ | ప్రశంసలు |
2004 | అర్జున్ | శ్రియ | గుణశేఖర్ | మణి శర్మ | యావరేజ్ | నంది అవార్డు |
2005 | అతడు | త్రిష | త్రివిక్రమ్ శ్రీనివాస్ | మణి శర్మ | హిట్ | నంది అవార్డు |
2006 | పోకిరి | ఇలియానా | పూరి జగన్నాధ్ | మణి శర్మ | ఇండస్ట్రీ హిట్ | ఫిలిం ఫేర్ అవార్డు |
2006 | సైనికుడు | త్రిష | గుణశేఖర్ | హ్యారిస్ జయరాజ్, మణిశర్మ | ఫ్లాప్ |
|
2007 | అతిధి | అమృతా రావు | సురేందర్ రెడ్డి | మణి శర్మ | ఫ్లాప్ |
|
2010 | ఖలేజా | అనుష్క షెట్టి | త్రివిక్రమ్ శ్రీనివాస్ | మణి శర్మ | ఫ్లాప్ |
|
2011 | దూకుడు | సమంత | శ్రీను వైట్ల | తమన్ | ఇండస్ట్రీ హిట్ | నంది, ఫిలింఫేర్ అవార్డులు |
2012 | బిజినెస్ మాన్ | కాజల్ అగర్వాల్ | పూరి జగన్నాధ్ | తమన్ | హిట్ |
|
2013 | సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు | సమంత | శ్రీకాంత్ అడ్డాల | మణిశర్మ, మిక్కీజే మేయర్ | హిట్ | ఫిలిం ఫేర్ అవార్డు |
2014 | 1 - నేనొక్కడినే | కృతి సనన్ | సుకుమార్ | దేవిశ్రీప్రసాద్ | ఫ్లాప్ | ప్రశంసలు |
2014 | ఆగడు | తమన్న | శ్రీను వైట్ల | తమన్ | ఫ్లాప్ |
|
2015 | శ్రీమంతుడు | శ్రుతి హసన్ | కొరటాల శివ | దేవిశ్రీప్రసాద్ | ఇండస్ట్రీ హిట్ | ఫిలిం ఫేర్ అవార్డు |
2016 | బ్రహ్మోత్సవం | సమంత, కాజల్ | శ్రీకాంత్ అడ్డాల | గోపి సుందర్, మిక్కీజే మేయర్ | ఫ్లాప్ |
|
2017 | స్పైడర్ | రకుల్ ప్రీత్ సింగ్ | A.R.మురుగదాస్ | హ్యారిస్ జయరాజ్ | ఫ్లాప్ |
|
2018 | భరత్ అనే నేను | కీయరా అద్వానీ | కొరటాల శివ | దేవిశ్రీప్రసాద్ | సూపర్ హిట్ |
|
2019 | మహర్షి | పూజా హెగ్డే | వంశీ పైడిపల్లి | దేవిశ్రీప్రసాద్ | హిట్ |
|
2020 | సరిలేరు నీకెవ్వరు | రష్మిక మందన్న | అనిల్ రావిపూడి | దేవిశ్రీప్రసాద్ | సూపర్ హిట్ |
|
2021 | సర్కారు వారి పాట | కీర్తి సురేష్ | పరశురాం | తమన్ | 2021 రిలీజ్ |
|