క‌రోనా ఎఫెక్ట్‌: లాక్‌డౌన్‌ పొడిగింపుతో వివాహాలకు బ్రేక్‌

Lavanya

లాక్‌డౌన్‌తో ముహూర్తాలు మూలకు చేరాయి. వివాహ తంతు వాయిదా పడింది. కల్యాణ మంటపాలు కళతప్పాయి. ఫంక్షన్‌ హాళ్లు వెలవెలబోయాయి. పురోహితుడి నుంచి బ్యాండ్‌ వాద్యకారుల దాకా అన్ని వృత్తులపై తీవ్ర ప్రభావం చూపింది క‌రోనా...  బంగారు ఆభరణాలు, బట్టల అమ్మకాలు, {{RelevantDataTitle}}