వైజయంతీ మూవీస్ ఫస్ట్ స్టోరీ వస్తోంది..
Presenting the first story of our 48 year long journey..
Stay tuned to @RanaDaggubati at 6pm tomorrow.#VintageVyjayanthi pic.twitter.com/RRa3D3Q5YK — Vyjayanthi Movies (@VyjayanthiFilms) April 27, 2020
తెలుగు ప్రేక్షకులకు ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించారు నిర్మాత సీ అశ్వనీదత్.. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై ఆయన నిర్మించిన పలు సినిమాలు ఇండస్ల్రీలో బ్లాక్ బాస్టర్లుగా నిలవడమేగాక... రికార్డులు కొల్లగొట్టాయి. అయితే వైజయంతీ మూవీస్ బ్యానర్ స్థాపించి 48 వసంతాలు పూర్తవుతున్న సందర్భంగా అశ్వనీదత్ ప్రేక్షకులకు ట్వీట్ ఇవ్వబోతున్నాడు.
‘‘ప్రేక్షకులుగా, మీరు మాకు చాలా ఇచ్చారు. కాబట్టి ప్రతిగా, మీకు ఇష్టమైన సినిమాలు, నటీనటులు, పాటలు మొదలైన కొన్ని ఆసక్తికరమైన, తెలియని కథలను మీ ముందుకు తీసుకువస్తాం. ఈ సమయంలో మేము చేయగలిగినది మీకు వినోదాన్ని ఇవ్వడమే. తప్పకుండా అది అందిస్తామని మేము హా మీ ఇస్తున్నాం..’’ అంటూ వైజయంతీ మూవీస్ బ్యానర్ ఇటీవల ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. చెప్పినట్లుగానే 48 సంవత్సరాల సుధీర్ఘ చరిత్ర గలిగిన అశ్వనీదత్ ఫస్ట్ స్టోరీని ఇవాళ సాయంత్రం 6 గంటలకు విడుదల చేయబోతున్నట్లుగా వైజయంతీ మూవీస్ ట్విట్టర్ ద్వారా తెలిపింది.