ఆన్ లైన్ లో వేదాంతం వల్లిస్తున్న .. జబర్దస్త్ బ్యూటీ !!

Surya

 

బుల్లితెర హాట్ బ్యూటీ అనసూయ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది. బుల్లితెర మాత్రమే కాకుండా సిల్వర్ స్క్రీన్ ని కూడా అప్పుడప్పుడు తన గ్లామర్ తో పలకరిస్తూ ఉంటుంది. రంగమ్మతగా మంచి మార్కులు కొట్టేసిన ఈ అమ్మడు అల వైకుంఠపురంలో తో మాంచి సక్సెస్ మీద ఉన్న అల్లు అర్జున్ తీస్తున్న పుష్పా మూవీలో తన గ్లామర్ ను పంచబోతుంది, లాక్ డౌన్ తరువాత ఆ సినిమా పట్టాలెక్కనుంది. లాక్ డౌన్ లో అభిమానులను అలరిస్తున్న అనసూయ ..రీసెంట్ గా ట్విట్టర్ లో పోస్ట్ తో అందరికి జ్ఞానోదయం చేసే ప్రయత్నం చేసింది. అదేంటంటే .."జీవితం దాని వైఖరి గురించి , మనిషి. చీకటికి బదులుగా కాంతిని చూడటం. భయానికి బదులుగా కాంతిని చూడటం. ”  అంటూ #StayPositive వచనాలు పలికింది. మరి ఈ లేడీ బాబా వచనాలను ఫాలో అయిపోండి మరి..

 

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: