సన్నీ లియోన్.. తన భర్త డేనియల్ ను..ఏ రేంజ్ లో ఆడుకుందో చుడండి !!

Surya

 

ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా పలువురు సినీ ప్రముఖులు , సినీ తారలు తమ ఫొటోస్ తో మరియు వీడియోస్ తో ఆకట్టుకుంటున్నారు. సన్నీ లియోన్ కూడా తమ లేటెస్ట్ అప్ డేట్స్ తో అభిమానులను ఖుషి చేస్తోంది. అయితే ఆమె లేటెస్ట్ గా తన ఇన్‌స్టాగ్రామ్‌లోతన భర్త డేనియల్ వెబర్ ను ఫ్రాంక్ చేస్తూ ఓ వీడియోను పోస్ట్ చేసింది అందులో తాను కూరగాయలు కట్ చేస్తున్నప్పుడు తన వ్రేలు తెగినట్టు తెగ హంగామా చేస్తుంది. అందుకు కంగారు పడ్డ డేనియల్ వెబర్ ఏం చేయాలో తెలియక కంగారు పడిన డేనియల్ ఓ టవల్ ను తెస్తాడు .ఆ టవల్తో ఆమె చేతికి కట్టే ప్రయత్నం చేస్తాడు .

 

 
 
 
 
auto 12px; width: 50px;"> 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
Yes this is really happening!!! Lol epic #prank on @dirrty99 😂😂😜 . . 🚨Statutory Warning: No finger was hurt in making of this video. It’s a rotten banana

A post shared by {{RelevantDataTitle}}