దిశా పటాని ఆసక్తికర వీడియో... సోషల్ మీడియాలో వైరల్..?

praveen

బాలీవుడ్ లో తన అందాలతో తన అభినయంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ముద్దుగుమ్మ దిశా పటాని. ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది ఈ అమ్మడు. అయితే ప్రస్తుతం లాక్ డౌన్  కారణంగా సిని సెలబ్రెటీలందరు  ఇంటికే పరిమితం అయిన నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా అభిమానులను అలరించేందుకు ఎప్పుడు కొత్త అప్డేట్ తో  సోషల్ మీడియాలో అభిమానుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా  దిశా పటాని ఓ కొత్త వీడియో అభిమానుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం దిశా పటాని పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇంతకీ దిశాపటాని ఏం వీడియో పోస్ట్ చేసిందో  ఒకసారి మీరు ఓ లుక్కెయ్యండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: