ఏపీ ఘ‌న‌త : 90 నుంచి 10 వేల క‌రోనా పరీక్షలు చేసే స్థాయికి..

Kaumudhi

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు తీసుకుంటోంది. వేగంగా క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేస్తూ.. వైర‌స్ వ్యాప్తిని క‌చ్చిత‌మైన అంచ‌నా వేసి.. అందుకు అనుగుణంగా నియంత్ర‌ణ చ‌ర్య‌లు చేప‌డుతోంది. నిజానికి.. మొద‌ట్లో ఏపీలో క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌డానికి కూడా క‌నీస సౌక‌ర్యాలు లేవు. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ వెంట‌నే అధికార యంత్రాంగాన్ని అప్ర‌మ‌త్తం చేశారు. ఎంత వేగవంతంగా ప‌రీక్ష‌లు చేయ‌గ‌లిగితే.. అంతవేగంగా వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్ట‌గలుగుతామ‌ని చెప్పారు. అందుకు త‌గ్గ‌ట్టే క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్షల సామ‌ర్థ్యాన్ని పెంచేందుకు చక‌చ‌కా చ‌ర్యలు తీసుకున్నారు. దానిఫ‌లితంగా రాష్ట్రంలో సొంతంగా కిట్ల‌ను త‌యారు చేయిస్తూనే.. ద‌క్షిణ {{RelevantDataTitle}}