బ్రేకింగ్; కర్నూలు మార్చురీలో మృతదేహాల మార్పు, జరిగింది ఏంటంటే...!

ఆంధ్రప్రదేశ్ లో ఒక పక్క కరోనా కేసులు పెరుగుతున్నా సరే అధికారులు చేస్తున్న కొన్ని తప్పులు ఇప్పుడు ప్రజలను భయపెడుతున్నాయి. రిపోర్ట్ ల విషయంలో అధికారులు వ్యవహరిస్తున్న వ్యవహారశైలి ఆందోళన కలిగిస్తున్నాయి. కర్నూలు జీజీహెచ్ లో మృత దేహాలను మార్చేసారు అధికారులు. 

 

మూడు రోజుల క్రితం కరోనా అనుమానిత లక్షణాలతో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. అయితే అతనికి కరోనా పరిక్షలు నిర్వహించగా నెగటివ్ అని వచ్చింది. ఆ మృతదేహం పక్కనే కరోనా పాజిటివ్ మృతదేహం ఉంది. మరి ఏమైందో ఏమో... రిపోర్ట్ అటు ఇటు అవ్వడం తో నెగటివ్ వచ్చిన మృతదేహానికి అధికారులు అంత్యక్రియలు చేసారు. నెగటివ్ వచ్చినా సరే ఏ విధంగా మీరు అంత్యక్రియలు చేస్తారని అధికారుల తీరుపై బంధువులు మండిపడుతున్నారు. పాజిటివ్ వచ్చిన మృతదేహం అక్కడే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: