చైతూ-స‌మంత‌ ల బైక్ రైడింగ్...ఎందుకంటే !!

Surya

అక్కినేని నాగచైతన్య , సమంతల జోడి చూడ ముచ్చటగా ఉంటుంది. వీరిద్దరూ ఎప్పుడు స్క్రీన్ పై కనిపించినా ప్రేక్షకులకు కనువిందులా అనిపిస్తుంది. సమంత ఎప్పుడూ తన అప్డేటెడ్ పిక్స్ పెడుతూ సోషల్ మీడియా లో ఆక్టివ్ గా ఉంటుంది. కానీ కొంత కాలంగా తన సోషల్ మీడియా ఖాతా నుండి ఎటువంటి పోస్ట్ పెట్టక పోవడంతో అభిమానులు కాస్త నిరాశ చెందారు. తాజాగా ఈ అక్కినేని వారి కోడలు చైతూ తో కలసి కారులో తన పెంపుడు పప్పీ తో ఓ పోస్ట్ ని పెట్టి తన అభిమానులను యాక్టీవ్ చేసింది.

 

ఈ పోస్ట్ కి తెగ లైక్స్ అండ్ షేరింగ్ లు వచ్చాయి. తాజాగా స‌మంత‌- చైతూ బైక్ పై కూర్చుని దిగిన ఫోటోను షేర్ చేసింది. ఈ సీన్ చూడడానికి అభిమానులకు చూడముచ్చటగా అనిపించింది. సమంత ఆ బైక్ పై ఓ బ్యాగ్ తో కనిపించింది. చైతూ బైక్ పై హెల్మెట్ తో కనిపించాడు. చూస్తుంటే వీరు నిత్యావసరాలను కొనటానికి బయలు దేరినట్టనిపిస్తోంది. ఏదేమైనప్పటికీ ఈ స్వీట్ సన్నివేశాన్ని మాతో షేర్ చేసినందుకు సమంతకు కృతజ్ఞతలు అంటున్నారు అభిమానులు. 

 
 
 
 
auto 12px; width: 50px;"> 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
🍞

A post shared by {{RelevantDataTitle}}